తవ్వారు మరిచారు .. ఆదమరిస్తే అంతే

తవ్వారు మరిచారు .. ఆదమరిస్తే అంతే * మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కాకతీయ, చేర్యాల : నిత్యం రద్దీగా ఉండే చేర్యాల ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న త్రాగునీటి కాలువ పైపు పగిలి వాటర్ లికేజి అవుతున్నాయని స్థానికులు మున్సిపాలిటీ కార్యాలయంలో సమాచారం ఇవ్వగ స్పందించిన యత్రాంగం మున్సిపల్ సిబ్బందితో పూడిక తీయించారు. పూడిక తీసి పది రోజులు గడుస్తున్నప్పటికీ. తీసిన పూడికను మరిచిపోయినట్టుగా గాలికి వదిలేశారు.గుంత ప్రమాదకరంగా మారినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీలోని స్థానిక అంగడి బజారు...