ప్రజల విశ్వాసాన్ని నిలబెడతాం
ప్రజల విశ్వాసాన్ని నిలబెడతాం : కరీంనగర్ మేయర్ కోలగని శ్రీనివాస్ 66వ డివిజన్‌లో రూ.13.5 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం ప్రతి వారం డివిజన్ పర్యటనకు హామీ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర ప్రజలు బీజేపీపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టేందుకు కట్టుబడి పనిచేస్తామని మేయర్ కోలగని శ్రీనివాస్ తెలిపారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ నగరపాలక సంస్థను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి వారం ఒక రోజు డివిజన్‌లను సందర్శిస్తానని హామీ ఇచ్చారు. నగరంలోని 66వ డివిజన్‌లో రూ.13.5...