రాజ్యసభ‌లో ఎవ‌రికి ఛాన్స్‌..?

రాజ్యసభ‌లో ఎవ‌రికి ఛాన్స్‌..? రెండు స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జీవన్‌రెడ్డి పేరు బలంగా వినిపిస్తున్న సంకేతాలు వైఎస్‌ షర్మిల పేరు కూడా చర్చల్లోకి రావడంతో ఆసక్తి స్థానికులకు ప్రాధాన్యమా.. జాతీయ నేతలకు అవకాశమా? సామాజిక సమీకరణాలపై అధిష్టానం కసరత్తు కాంగ్రెస్‌ నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ నుంచి ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. 2026 రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో...