విదేశీ ఉన్నత విద్యపై అవగాహన
విదేశీ ఉన్నత విద్యపై అవగాహన బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ నైపుణ్యాభివృద్ధిపై నిపుణుల మార్గదర్శనం అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపు కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఐఈఎల్టీఎస్ (ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం) విదేశీ ఉన్నత విద్యావకాశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అనిత అబ్రహం ప్రోత్సాహంతో బీసీ స్టడీ సర్కిల్, గ్లోబల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఫోరం, ప్లేస్‌మెంట్ సెల్, టీఎస్‌కేఎస్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా...