బాల్క సుమన్ అరెస్టుతో మంచిర్యాలలో బంద్ – 14 రోజుల రిమాండ్, బీఆర్ఎస్ ఆందోళనలు

బాల్క సుమన్ అరెస్టుతో మంచిర్యాలలో బంద్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు మంత్రి కాన్వాయ్‌పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యేకు రిమాండ్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు ఆదిలాబాద్ జైలుకు తరలింపు… భారీగా పోలీసుల మోహరింపు అక్రమ అరెస్టు అంటూ బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం కాకతీయ, మంచిర్యాల : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుకు నిరసనగా మంచిర్యాల జిల్లాలో గురువారం బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన బంద్ కొనసాగుతోంది. క్యాతన్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, మంత్రి వివేక్ వెంకటస్వామి...