బండి డ్రామా పాలిటిక్స్‌

బండి డ్రామా పాలిటిక్స్‌ కాంగ్రెస్‌పై బురద జల్లే కుట్ర బీజేపీ–బీఆర్ఎస్ రహస్య ఒప్పందం బయటపడుతోంది ఇండిపెండెంట్లను వలలో వేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కరీంనగర్ అభివృద్ధిపై బీజేపీ పూర్తిగా విఫలం రాష్ట్ర సంక్షేమ పథకాలతో కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమ‌ర్శ‌లు కాకతీయ, కరీంనగర్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డైవర్ట్ పాలిటిక్స్, డ్రామా రాజకీయాలు బండికి బ్రాండ్‌లా మారాయని, ప్రజలను తప్పుదోవ పట్టించడం...