పొన్నాలపల్లెలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరణ

పొన్నాలపల్లెలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరణ కాక‌తీయ‌, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పొన్నాలపల్లి గ్రామంలో గురువారం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పొన్నాల మహేష్ ఆధ్వర్యంలో మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు బొప్పా దేవయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల సర్పంచులు పూలమాలలు వేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ...