సిఐటియు ఆధ్వర్యంలో చైర్మన్, వైస్ చైర్మన్‌లకు ఘన సన్మానం
సిఐటియు ఆధ్వర్యంలో చైర్మన్, వైస్ చైర్మన్‌లకు ఘన సన్మానం - సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య కాకతీయ, గజ్వేల్ :గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ కళ్యాణ్ కర్ పద్మాబాయి నర్సింగ్ రావు లను మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) గజ్వేల్ పట్టణ కమిటీ, తెలంగాణ ఆర్పీల సంఘం (సిఐటియు) గజ్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం శాలువాలలో తో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు...