శంభుని గుడికి భక్తుల కానుకల వర్షం
శంభుని గుడికి భక్తుల కానుకల వర్షం మహాశివరాత్రి సందర్భంగా 8 హుండీల లెక్కింపు పూర్తి హుండీల ద్వారా రూ.1,17,940 నగదు ఆదాయం నమోదు ప్రత్యేక దర్శనం, అభిషేకాలతో రూ.94,600 అదనపు వసూళ్లు కాకతీయ, ఖిలా వరంగల్ : మహాశివరాత్రి సందర్భంగా ఖిలా వరంగల్ మధ్యకోటలోని చారిత్రక శ్రీ స్వయంభు శంభూలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీతో పాటు ఆదాయం గణనీయంగా పెరిగింది. వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఎనిమిది హుండీలను గురువారం ఎండోమెంట్ ఈవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో లెక్కించగా మొత్తం రూ.1,17,940 నగదు లభించింది....