బీడి నిప్పుతో వికలాంగుడి దుర్మరణం
బీడి నిప్పుతో వికలాంగుడి దుర్మరణం మంచంపైనే సజీవ దహనం బీడి పూర్తిగా ఆర్పకపోవడంతో ప్రమాదం పక్షవాతం కారణంగా తప్పించుకోలేక మృతి మల్కపేటలో విషాద ఘటన.. కేసు నమోదు కాకతీయ, ఆత్మకూరు : బీడి నిప్పుతో వికలాంగుడు సజీవదహనం అయిన విషాద ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం మల్కపేట గ్రామంలో చోటుచేసుకుంది. బీడి తాగి పూర్తిగా ఆర్పకుండా పడుకోవడంతో మంటలు వ్యాపించి మంచంపైనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మకూరు సీఐ సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్కపేట గ్రామానికి చెందిన గుండెబోయిన కృష్ణమూర్తి...