జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలి
జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలి బీజేపీపై భూక్య రాజేష్ నాయక్ తీవ్ర విమర్శలు కార్యకర్తలను పట్టించుకోలేదని ఆరోపణ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగిందని ఆవేదన కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని సర్వారం సర్పంచ్ అభ్యర్థి, సుజాతనగర్ మండల మాజీ పార్టీ అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్ డిమాండ్ చేశారు. పార్టీ కార్యకర్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు ఎన్నికల్లో సరైన నాయకత్వం చూపించలేదని ఒక ప్రకటనలో తీవ్ర విమర్శలు...