సరిహద్దుల్లో తుపాకుల మోత…

సరిహద్దుల్లో తుపాకుల మోత... కర్రెగుట్ట అడవుల్లో ఐదుగురు మావోయిస్టుల మృతి ‘ఆపరేషన్ కగార్–2’లో కూంబింగ్ ఉధృతి అగ్రనేతల వేటలో ప్రత్యేక దళాలు మార్చి 31 లక్ష్యానికి కౌంట్‌డౌన్ కాకతీయ, ఏటూరునాగారం : తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు మరోసారి తుపాకీ మోతలతో మార్మోగింది. కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కేంద్రం చేపట్టిన “నక్సల్ రహిత భారత్” లక్ష్యంలో భాగంగా కొనసాగుతున్న ‘ఆపరేషన్ కగార్–2’లో భాగంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. గత కొన్ని...