ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలకు నూతన ఆశ్రయం

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలకు నూతన ఆశ్రయం కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాలకు వేగం : సర్పంచ్ చైతన్య మునిగలవీడు గ్రామంలో లబ్ధిదారుడి ఇంటి స్లాబ్ పనుల ప్రారంభం కాకతీయ, నెల్లికుదురు : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని మునిగలవీడు గ్రామ సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజు పేర్కొన్నారు. మండలంలోని మునిగలవీడు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు తుప్పతూరి అనసూర్య ఇంటి స్లాబ్ నిర్మాణ పనులను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు,...