కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం
కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం జీవో 252 ప్రకారం అమలు… జర్నలిస్టులకు కొత్త నిబంధనలు ప్రింట్, టీవీ, డిజిటల్, ఫ్రీలాన్స్ జర్నలిస్టులకు అవకాశం ఫిబ్రవరి 9 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈసారి 44,706 కార్డుల జారీ లక్ష్యం… పాత కార్డులు ఫిబ్రవరి 28తో గడువు ముగింపు కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. సమాచార మరియు ప్రజాసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సి.హెచ్. ప్రియాంక ఈ...