జాబ్ మేళాతో యువతకు ఉపాధి దారి
జాబ్ మేళాతో యువతకు ఉపాధి దారి ఎస్.ఎస్. డిగ్రీ కళాశాలలో విజయవంతంగా నిర్వహణ అపోలో ఫార్మసీ, ఎంపవర్, స్టార్ హెల్త్‌లో ఉద్యోగావకాశాలు 15 మంది నిరుద్యోగులకు నియామక పత్రాల అందజేత కాకతీయ, గీసుగొండ : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని ధర్మారంలో ఉన్న ఎస్.ఎస్. డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతమైంది. ఈ మేళా ద్వారా మొత్తం 15 మంది అభ్యర్థులు వివిధ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపిక కావడం విశేషంగా నిలిచింది. ఈ...