కాకతీయ ఎఫెక్ట్…

కాకతీయ ఎఫెక్ట్... స‌ర్పంచుల శిక్ష‌ణ‌లో భ‌ర్త‌లు బ‌య‌ట‌నే ఆమె సర్పంచ్.. ఆయనకు శిక్షణ కథనంపై డీపీవో సీరియ‌స్‌ మహిళా సర్పంచ్‌ల స్థానంలో భర్తల హాజరుపై అధికారుల అప్రమత్తత ఐడి కార్డు చూసి శిక్ష‌ణ‌కు అనుమ‌తించిన అధికారులు పంచాయతీరాజ్ శాఖ‌ కమిషనర్ ఆదేశాలతో పకడ్బందీ చర్యలు మూడో రోజు సజావుగా కొనసాగిన సర్పంచ్‌ల శిక్షణ కార్యక్రమం సంచ‌ల‌నం రేపిన‌ కాక‌తీయ క‌థ‌నం కాకతీయ, దుగ్గొండి : మహిళా సర్పంచ్‌లకు బదులుగా వారి భర్తలు శిక్షణకు హాజరవుతున్నారనే విషయం కాక‌తీయ‌ వెలుగులోకి తీసుకు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు....