రూ.12.15 కోట్లతో యాదాద్రి తరహాలో కోటంచ అభివృద్ధి
రూ.12.15 కోట్లతో యాదాద్రి తరహాలో కోటంచ అభివృద్ధి వరంగల్ ఎంపీ కడియం కావ్య కాకతీయ, రేగొండ : రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య గురువారం సందర్శించారు. ఈ నెల 21న నిర్వహించనున్న ఆలయ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణతో కలిసి ఆలయ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ, కొడవటంచ శ్రీ...