కాకతీయ కాలువలో వివాహిత మృతదేహం లభ్యం

కాకతీయ కాలువలో వివాహిత మృతదేహం లభ్యం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లలితాపూర్ గ్రామానికి చెందిన పోలవేణి అనుష మృతదేహం కాకతీయ కాలువలో లభ్యమైంది.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.సమాచారం ప్రకారం, గత జులై 2025లో పోలవేణి రాజుతో అనుషకు వివాహం జరిగింది. కొద్దిరోజుల క్రితం దేవంపల్లికి వచ్చిన ఆమె, బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కాలువ సమీపంలో ఆమె చెప్పులు కనిపించడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు సమాచారం...