జమ్మికుంటలో షూ మార్టుల్లో ఘరానా మోసం
జమ్మికుంటలో షూ మార్టుల్లో ఘరానా మోసం ఎంఆర్పీ తొలగించి అధిక ధరలతో విక్రయాలు ప్రశ్నిస్తే కస్టమర్లతో దురుసు ప్రవర్తన కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట పట్టణంలోని బస్టాండ్ సమీపం, గాంధీ చౌరస్తా ప్రాంతాల్లో నడుస్తున్న కొన్ని షూ మార్ట్ దుకాణాలపై స్థానిక ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చెప్పులు కొనుగోలు చేసేందుకు వచ్చే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని అధిక ధరలు వసూలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల వాదన ప్రకారం, చెప్పుల బాక్స్‌పై కంపెనీ ముద్రించిన అసలు ఎంఆర్పీ స్టిక్కర్‌ను తొలగించి, దాని స్థానంలో...