నాయరా పెట్రోల్ బంక్‌పై కల్తీ ఆరోపణలు
నాయరా పెట్రోల్ బంక్‌పై కల్తీ ఆరోపణలు బైక్ ఆగిపోవడంతో యువకుడి ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేదన్న ఆరోపణ కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండల కేంద్రంలోని నాయరా పెట్రోల్ బంక్‌లో కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారంటూ ఓ యువకుడు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లోక్యతండాకు చెందిన వాడిత్య సాయికుమార్ బుధవారం తన ద్విచక్ర వాహనంలో రూ.50 విలువైన పెట్రోల్ నింపించుకొని వెళ్లగా, అర కిలోమీటరు దూరం వెళ్లకముందే వాహనం ఆగిపోయింది. అనుమానం వచ్చిన యువకుడు ఇంటికి చేరుకుని...