ఎల్లమ్మ తల్లికి నూతన మండపం
ఎల్లమ్మ తల్లికి నూతన మండపం భక్తిశ్రద్ధల మధ్య ప్రత్యేక పూజలు, పట్నాలు కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని తాళ్లగడ్డలో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో నూతనంగా నిర్మించిన మండపాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు. కీర్తిశేషులు మోడం సులోచన జ్ఞాపకార్థంగా దాత మూడే వెంకట్ స్వామి ఆధ్వర్యంలో నిర్మించిన ఈ మండపాన్ని భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభించడం విశేషంగా నిలిచింది. ప్రారంభోత్సవం సందర్భంగా మూడే వెంకట్ స్వామి తన కుటుంబ సభ్యులతో కలిసి ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్నాలు...