సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు కరపత్రం విడుదల
సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు కరపత్రం విడుదల 27న గడ్డిగుట్టలో భోగ్ బండార్ అన్నదానం బంజారా నాయకులు, ప్రజలు పాల్గొనాలని పిలుపు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా నిర్వహించనున్న భోగ్ బండార్ అన్నదాన కార్యక్రమానికి సంబంధించి కరపత్రాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్, జిల్లా అధ్యక్షుడు నునావత్ రాంబాబు నాయక్, గడ్డిగుట్ట సర్పంచ్ బోడా సంతు నాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా లావుడియా ప్రసాద్...