ప్రైవేట్‌కు దీటుగా పీఎం శ్రీ పాఠశాలలు
ప్రైవేట్‌కు దీటుగా పీఎం శ్రీ పాఠశాలలు తల్లిదండ్రులు గర్వంగా పిల్లలను పంపే స్థాయి అభివృద్ధి లక్ష్యం 28 పాఠశాలల అభివృద్ధికి కోట్ల నిధులతో ప్రత్యేక కార్యాచరణ విద్యార్థుల నమోదు పెంపు, మౌలిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి కేంద్ర బయో టెక్నాలజీ శాఖ జాయింట్ సెక్రటరీ ఏక్తా విష్నోయి విద్యార్థుల పఠన సామర్థ్యాల పెంపుపై జిల్లా పనితీరుకు ప్రశంసలు కాకతీయ, ఖమ్మం : ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉండాలంటే పీఎం శ్రీ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కేంద్ర బయో టెక్నాలజీ శాఖ...