సాహితీ వేదికపై నెల్లికుదురు కవయిత్రి వెంకటలక్ష్మి

సాహితీ వేదికపై నెల్లికుదురు కవయిత్రి వెంకటలక్ష్మి తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాలకు ప్రత్యేక ఆహ్వానం ‘పాట–చర్చ’ కార్యక్రమంలో పాల్గొననున్న ఆధునిక భావ కవయిత్రి ప్రముఖ సాహితీవేత్తల సమక్షంలో కళా ప్రదర్శనకు అవకాశం అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తూనే సాహిత్య సేవ కాకతీయ, నెల్లికుదురు : తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాలకు నెల్లికుదురు మండలానికి చెందిన ఆధునిక భావ కవయిత్రి, గాయకురాలు తొట్ల వెంకటలక్ష్మికి ఆహ్వానం అందింది. ఈనెల 21న హైదరాబాద్ గగన్ మహల్ ప్యాలెస్‌లోని ఏవీ కళాశాలలో నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా జరిగే...