ఉగాదిలోపే ప‌ద‌వులు!

ఉగాదిలోపే ప‌ద‌వులు! తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీ సీఎం, పీసీసీ ఛీఫ్‌కు హైక‌మాండ్ గ్రీన్ సిగ్న‌ల్ ! ఢిల్లీలో ఏఐసీసీ పెద్ద‌ల‌తో ముఖ్య‌మంత్రి, మంత్రులు, పీసీసీ అధ్య‌క్షుడు భేటీ స‌మావేశంలో నామినేటెడ్ ప‌ద‌వులపై కీల‌క నిర్ణ‌యం ! ఇప్ప‌టికే కాంగ్రెస్ పెద్ద‌ల‌కు మీనాక్షి న‌ట‌రాజ‌న్ నివేదిక‌ ప‌ద‌వులు పంప‌కాల్లో జాప్యంతో నేత‌ల్లో నైరాశ్యం.. ఆశావ‌హుల్లో మ‌ళ్లీ చిగురిస్తున్న ఆశ‌లు కొర్పొరేష‌న్ చైర్మ‌న్లు, జిల్లా, డివిజ‌న్ స్థాయి పోస్టుల కోసం నిరీక్ష‌ణ‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం మ‌రోమారు...