రెబర్తి లో కనువిప్పు’.. సైబర్ మోసాలపై అవగాహన కల్పించిన పోలీసులు

రెబర్తి లో కనువిప్పు’.. సైబర్ మోసాలపై అవగాహన కల్పించిన పోలీసులు..! * కాకతీయ, మద్దూర్: మద్దూర్ మండల పరిధిలోని రెబర్తి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో ‘కనువిప్పు’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మద్దూర్ ఏ ఎస్ఐ సదాశివరావు గ్రామస్థులకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్బంగా ఏ ఎస్ఐ సదాశివరావు మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న నేరాలు, సైబర్ మోసాలు, మరియు సామాజిక రుగ్మతలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా, చట్టాలపై...