రాజీనామా చేసి రండి… ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం
రాజీనామా చేసి రండి… ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం కేంద్రమంత్రి బండి సంజయ్‌కు పొన్నం అనిల్ సవాల్ నగర అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని వెల్లడి కాకతీయ, కరీంనగర్ : నగర రాజకీయాల్లో ఆరోపణలు, సవాళ్లు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. కేంద్రమంత్రి బండి సంజయ్ తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు రావాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ మాయమాటలతో...