హిందూ సమాజానికి స్ఫూర్తి శివాజీ
హిందూ సమాజానికి స్ఫూర్తి శివాజీ ఇనుగుర్తిలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు కాకతీయ, ఇనుగుర్తి : హిందూ సమాజానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. మండల కేంద్రం ఇనుగుర్తిలో గురువారం శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ దేశభక్తి, ధైర్యసాహసాలు, స్వరాజ్య సాధన కోసం శివాజీ మహారాజ్ చేసిన పోరాటం...