ఖమ్మంలో ఘనంగా శివాజీ జయంతి

ఖమ్మంలో ఘనంగా శివాజీ జయంతి బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహణ కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలోని 1 టౌన్ పరిధిలో గుర్రాలబొమ్మ సెంటర్ (ముస్తఫానగర్) వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ 1 టౌన్ అధ్యక్షుడు గడిల నరేష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ 1630లో పూణేలో జన్మించిన...