తిమ్మాపూర్‌లో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు

తిమ్మాపూర్‌లో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు కాకతీయ కరీంనగర్ : జై భవాని వీర శివాజీ సేన ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్ పరిధి శ్రీ వెంకటేశ్వర కాలనీలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెండా గద్దె ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో శివాజీ సేన నాయకులు, స్థానికులు పాల్గొని శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హైందవ ధర్మ స్థాపన కోసం పోరాడిన మహా యోధుడు శివాజీ మహారాజ్ అని కొనియాడారు....