జమ్మికుంటలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
జమ్మికుంటలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు డిగ్రీ కళాశాల గ్రౌండ్ నుంచి ఇంద్రనగర్ వరకు బైక్ ర్యాలీ మున్సిపల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : చైర్మన్ ప్రశాంత్ కుమార్ కాకతీయ, జమ్మికుంట: ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా జమ్మికుంట మండలంలో బుధవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని డిగ్రీ కళాశాల గ్రౌండ్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ ఇంద్రనగర్‌లో ఉన్న శివాజీ మహరాజ్ విగ్రహం వరకు సాగింది. యువత, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం...