శత్రు శేషం లేకుండా పోరాడిన వీరుడు శివాజీ
శత్రు శేషం లేకుండా పోరాడిన వీరుడు శివాజీ మరిపెడలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో చిత్రపటానికి నివాళులు భారీ బైక్ ర్యాలీతో మార్మోగిన పట్టణం కాకతీయ, మరిపెడ : హిందూ సామ్రాజ్య స్థాపన కోసం తన ప్రాణాలను అర్పించి శత్రువులతో శత్రు శేషం లేకుండా వీరోచితంగా పోరాడిన మహా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని ఫ్రెండ్స్ యూత్ సభ్యులు పేర్కొన్నారు. గురువారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ...