విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడలు విజయవంతం
విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడలు విజయవంతం ఖమ్మంలో ఘనంగా ముగిసిన క్రీడా, సాంస్కృతిక పోటీలు విజేతలకు బహుమతుల ప్రదానం, నిర్వాహకులకు అభినందనలు కాకతీయ, ఖమ్మం : విద్యుత్ శాఖ ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో ఘనంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీలలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జనరల్ సెక్రటరీ బాబు నాయక్, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ వి.రాంబాబు, శ్రీనివాస చారి,...