స్వరాజ్య దీప్తి శివాజీ

స్వరాజ్య దీప్తి శివాజీ దేశ గౌరవానికి చిరస్మరణీయ ప్రతీక స్వరాజ్య స్థాపనతో చరిత్రలో నిలిచిన మహావీరుడు హిందూ ధర్మ పరిరక్షణలో శివాజీ పాత్ర అపారం మేయర్ కొలగని శ్రీనివాస్ పద్మనగర్‌లో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు కాకతీయ, కరీంనగర్ : “స్వరాజ్యం” అనే మహత్తర లక్ష్యానికి ప్రాణం పోసి భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానేత ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కరీంనగర్ మేయర్ కొలగని శ్రీనివాస్ పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణలో అపార కృషి చేసి, భారత ఆత్మగౌరవాన్ని కాపాడిన వీరుడు...