పది మార్కుల ప్రశ్న… ఒక్క మార్కు సమాధానం!

పది మార్కుల ప్రశ్న... ఒక్క మార్కు సమాధానం! ఆర్టీఐ చట్టాన్ని లైట్ తీసుకుంటున్న అధికారుల తీరు పూర్తి సమాచారం కోరినా పైపై జవాబులతో సరిపెట్టే వ్యవహారం ప్రశ్న సరిగా లేదంటూ.. తమ పరిధి కాదంటూ ఎగవేతలు వరంగల్ బల్దియా హార్టికల్చర్ విభాగం సమాధానంపై అర్జీదారుడి ఆవేదన సమాచారం కోసం అప్పీలు తప్పదా?.. పర్యవేక్షణ లోపంపై విమర్శలు కాకతీయ, వరంగల్ : సమాచార హక్కు చట్టం సామాన్య ప్రజలకు పారదర్శక పాలనను అందించాలనే ఉద్దేశంతో అమల్లోకి వచ్చినా.. దాని అమలు తీరు మాత్రం ప్రశ్నార్థకంగా మారుతోంది....