జిల్లాలో ఎరువులకు కొరత లేదు

జిల్లాలో ఎరువులకు కొరత లేదు ఫెర్టిలైజర్ యాప్‌ను వినియోగించుకోవాలి రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తంగళ్ళపల్లిలోని ఫెర్టిలైజర్ షాపులో తనిఖీ కాకతీయ సిరిసిల్ల టౌన్ : రైతులు ఎరువుల కోసం పడే ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫెర్టిలైజర్ యాప్ సేవలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తంగళ్ళపల్లిలోని గ్రోమోర్ ఎరువుల షాప్ లో ఇంచార్జి కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఫెర్టిలైజర్ యాప్ ద్వారా ఎందరు రైతులు ఎరువులు బుకింగ్ చేసుకున్నారు? ఎందరు...