ప్రైవేట్ ఆస్పత్రులపై అకస్మిక తనిఖీలు
ప్రైవేట్ ఆస్పత్రులపై అకస్మిక తనిఖీలు నిబంధనలు పాటించకుంటే సీజ్ చేస్తాం రిజిస్ట్రేషన్ లేకుంటే కేసులు నమోదు చేయిస్తాం శస్త్రచికిత్స కాన్పులపై ప్రత్యేక నిఘా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ అథారిటీ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు కాకతీయ, కరీంనగర్: జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులపై వైద్య ఆరోగ్యశాఖ కొరడా ఝళిపించింది. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ స్పష్టం చేశారు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ అథారిటీ బృందం ఆధ్వర్యంలో జిల్లాలోని...