దోమలపై యుద్ధం.. గోవిందపురంలో ఫాగింగ్ ముమ్మరం

దోమలపై యుద్ధం.. గోవిందపురంలో ఫాగింగ్ ముమ్మరం కాకతీయ, బోనకల్ : దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు గోవిందపురం గ్రామంలో గ్రామ పంచాయతీ యంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది. సర్పంచ్ మంద కరుణ, ఉప సర్పంచ్ కారంగుల చంద్రయ్య ఆధ్వర్యంలో గురువారం గ్రామంలోని వీధులు, కాలనీల్లో విస్తృతంగా ఫాగింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మంద కరుణ మాట్లాడుతూ గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అత్యంత అవసరమని సూచించారు. ఇటీవల దోమల బెడద పెరుగుతున్న నేపథ్యంలో గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని...