అక్రమ కేసులతో భయపెట్టలేరు

అక్రమ కేసులతో భయపెట్టలేరు పర్మిషన్ ఉన్నా బీఆర్ఎస్ నాయకులపై ఉల్టా కేసులు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో విఫలం ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షుడు దేవి రవీందర్ ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం కాకతీయ, గజ్వేల్ : అక్రమ కేసులతో బెదిరించినా వెనక్కి తగ్గేది లేదని ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షుడు దేవి రవీందర్ స్పష్టం చేశారు. గజ్వేల్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు...