శివాజీ ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలి
శివాజీ ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలి * కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచ్ కొమ్ము రవి కాకతీయ, చేర్యాల: చత్రపతి శివాజీ ఆశయ సాధన కోసం ప్రతి యువత కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకునూరు గ్రామ సర్పంచి కొమ్మురవి తెలిపారు.మండలంలోని అకునూర్ గ్రామంలోని అంగడి బజార్ చౌరస్తాలోని చత్రపతి శివాజీ జయంతి వేడుకలను గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి పాలభిషేకం చేపట్టి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు....