అగ్నివీర్ పరీక్షలకు 90 రోజుల ఉచిత శిక్షణ
అగ్నివీర్ పరీక్షలకు 90 రోజుల ఉచిత శిక్షణ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కాకతీయ, పెద్దపల్లి : జిల్లాలోని యువత సైన్యంలో చేరేందుకు అగ్నివీర్ పరీక్షలకు సిద్ధమయ్యేలా 90 రోజుల పాటు ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు. “అగ్నివీర్ యూపీహెచ్‌ఎస్ శిక్షణ పథకం–2026” ద్వారా అభ్యర్థులకు శారీరక, లిఖిత పరీక్షల శిక్షణతో పాటు మెడికల్ అవగాహన, గ్రౌండ్ ప్రాక్టీస్, యూనిఫాం, స్టడీ మెటీరియల్ వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల యువత ఫిబ్రవరి 23లోపు...