భూపాలపల్లి జిల్లాలో ఏసీబీ దాడులు
భూపాలపల్లి జిల్లాలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ ముగ్గురు కోర్టు సిబ్బంది అరెస్ట్.. కాకతీయ, వరంగల్ బ్యూరో : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. సర్టిఫైడ్ కాపీ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన ముగ్గురు కోర్టు సిబ్బంది ఎసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. స్టెనోగ్రాఫర్ పాలకుర్తి సాయి చరణ్‌తో పాటు పున్నం రజిత, కొమ్ము సునీతలు కలిసి రూ.5,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సర్టిఫైడ్ కాపీ అందించేందుకు...