శుక్రవారం సభలతో ప్రజారోగ్యంపై కచ్చితమైన పర్యవేక్షణ

శుక్రవారం సభలతో ప్రజారోగ్యంపై కచ్చితమైన పర్యవేక్షణ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : చొప్పదండి మండలం చాకుంట గ్రామంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శుక్రవారం సభల ద్వారా అంగన్వాడి, వైద్య సిబ్బంది నివేదికలను సమీక్షిస్తూ గ్రామస్థాయి ప్రజారోగ్య పరిస్థితులను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. తల్లి–శిశు ఆరోగ్యానికి ప్రాధాన్యం తల్లీ–పిల్లల ఆరోగ్యం, పోషణలో శుక్రవారం సభలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కలెక్టర్...