పుష్కర ఘాటును పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

పుష్కర ఘాటును పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ కాకతీయ, నూగూరు వెంకటాపురం : మండల పరిధిలోని రామచంద్రాపురం పుష్కర ఘాటును ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా అభివృద్ధి అధికారి పరిశీలించారు. స్థానిక సర్పంచ్, గ్రామ ప్రజలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పుష్కర ఘాట్ కి ఆర్ అండ్ బి దారి నుంచి ఘాట్ వరకు సిసి రోడ్ నిర్మాణం గురించి, విద్యుత్ సరఫరా గురించి చర్చించడం జరిగింది. అనంతరం స్థానిక సర్పంచ్ అడిషనల్ కలెక్టర్ కి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు...