ఆర్టీసీ హామీల అమలుకై ‘చలో సెక్రటేరియట్’కు పిలుపు

ఆర్టీసీ హామీల అమలుకై ‘చలో సెక్రటేరియట్’కు పిలుపు కాకతీయ, హుజురాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జేఏసీ ఆధ్వర్యంలో ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈనెల 24వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ముందుగా హుజురాబాద్ డిపో ఎదుట ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2021 సంవత్సరానికి...