క్యాన్సర్‌పై ముందస్తు అవగాహనతో ప్రాణానికి రక్షణ

క్యాన్సర్‌పై ముందస్తు అవగాహనతో ప్రాణానికి రక్షణ హాస్పిటల్ హెల్త్ ఆఫీసర్ డా. డి. లలిత కుమారి కొత్తగూడెం జీఎం కార్యాలయంలో అవగాహన సదస్సు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు ఆదేశాల మేరకు శుక్రవారం జీఎం కార్యాలయంలో క్యాన్సర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. మెడికల్, హెల్త్ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యాలయ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మెయిన్ హాస్పిటల్ హెల్త్ ఆఫీసర్ డా. డి. లలిత కుమారి...