నాణ్యతపై మిర్చి రైతులకు అవగాహన కల్పించాలి

నాణ్యతపై మిర్చి రైతులకు అవగాహన కల్పించాలి మార్కెటింగ్ శాఖ అధికారులకు కలెక్టర్ సత్యశారద సూచన ఏనుమాముల మార్కెట్ ను సందర్శించిన కలెక్టర్ కాకతీయ, వరంగల్ : మిర్చి నాణ్యత ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదాదేవి అన్నారు. శుక్రవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. మిర్చి యార్డును పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. మిర్చి దిగుబడి అంచనాలు, ధరల లభ్యత, ఇతరత్రా అంశాలపై ఆరా తీశారు. అనంతరం మార్కెట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యవసాయ...