క్రీడల్లో మెరిసిన విద్యార్థులకు అభినందనలు

క్రీడల్లో మెరిసిన విద్యార్థులకు అభినందనలు అగ్నివీర్ శిక్షణకు ఆహ్వానం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కాకతీయ, పెద్దపల్లి : జిల్లాలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ, యువతకు ఉపాధి అవకాశాల దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో క్రీడల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన సి.డబ్ల్యూ.ఎస్.ఎన్ విద్యార్థులను అభినందించారు.విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పెద్దపల్లి జిల్లాకు చెందిన 20 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ...