ఆక్రమించిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేయాలి

ఆక్రమించిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేయాలి * కొంగరి నారాయణ స్మారక విజ్ఞాన సేవా సంఘం ముస్త్యాల ట్రస్టు అధ్యక్షులు కొంగరి వెంకట కాకతీయ, చేర్యాల: చేర్యాల మండలం ముస్త్యాల గ్రామ శివారులో గల సర్వే నంబర్ 1197 ప్రభుత్వ పంచరావి సుమారు 2 ఎకరాల భూమిని తన సొంత పట్టా భూమిలో కలుపుకొని అనుభవిస్తున్న గ్రామస్తుడు అతహర్ అహ్మద్ 10 గుంటల భూమిని ఆక్రమించి ఇందులో బెల్టు షాపు, లిక్కర్ వ్యాపారం, సిటింగ్స్ యదేచ్చగా నిర్వహిస్తున్న చింతల కిష్టయ్య లపై చర్యలు తీసుకోవాలని...