ఆసుపత్రి నిర్మాణం వేగవంతం చేయాలి

ఆసుపత్రి నిర్మాణం వేగవంతం చేయాలి నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలి లేనిపక్షంలో ప్రజాపోరాటాలకు సిద్ధం : సీపీఐ హెచ్చరిక కాకతీయ, మరిపెడ : మరిపెడ మండల కేంద్రంలో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి పనులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సిపిఐ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మరిపెడలో మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణంలో కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఆసుపత్రిని ఆదర్శవంతంగా...